వడ్డెర కులాన్ని బీసీ ఏ నుంచి మార్పు చేసి ఎస్టీ జాబితాలో చేర్చాలనివడ్డెర కులాన్ని బీసీ ఏ నుంచి మార్పు చేసి ఎస్టీ జాబితాలో చేర్చాలని
ఎమ్మెల్యే మదన్ రెడ్డికి వడ్డెర కులస్తులు వినతిపత్రం
జనం సాక్షి/ కొల్చారం మండలం దుంపలకుంట గ్రామంలో ఎమ్మెల్యే ను కలిసిన వడ్డెర సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు. వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల నిధులు కేటాయించాలని, వడ్డెర విద్యార్థులకు గురుకుల పాఠశాలలో రిజర్వేషన్ కల్పించాలని ప్రమాదవశాత్తు మరణించిన వడ్డెర కులస్తులకు 20 లక్షల ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు వడ్డెర జనాభా ప్రాతిపదికన రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నామినేటెడ్ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు
వడ్డెర కులాన్ని బీసీ ఏ నుంచి మార్పు చేసి ఎస్టీ జాబితాలో
Other News
- బీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధిబీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధి: మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్ ఒమన్ అధ్యక్షుడు
- ప్రచారం ఫుల్! పనితనం నిల్!!ప్రచారం ఫుల్! పనితనం నిల్!!తూతూ మంత్రంగా సాగుతున్న మనఊరు మనబడి పనులు.ఎంపీటీసీ కొట్టం మనోహర్
- నూతన సచివాలయంలో అగ్నిప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసిమారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు- మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ
- పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డిపెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డి
- విద్యార్థులను అభినందించిన ప్రధానోపాధ్యాయులు.
- ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్ల ఫోరం
- గిరిజన ఉపాధ్యాయుల ధర్నాలకు టిపిటిఎఫ్ సంఘీభావం
- దేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసైదేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసై
- ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..