వర్షం కారణంగా భారత్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ రద్దు

హైదరాబాద్‌: వర్షం కారణంగా భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌ మూడో రోజు ఆట నిలిచిపోయింది. ఈ రోజు ఆట ముగిసే సమాయానికి న్యూజిలాండ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌ నష్టానికి 41 పరుగులు చేసింది.