వల్లభాపూర్ గ్రామంలో ఆయిల్ ఫామ్ చెట్లను నాటిన  ఎంపీపీ మూసీ పట్ల రేణుక తిరుపతి రెడ్డి. మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు ఎక్కేటి రఘుపాల్ రెడ్డి.

 వీణవంక మార్చి 2( జనం సాక్షి) వీణవంక మండలంలోని వల్లభాపూర్ గ్రామానికి చెందిన వ్యవసాయ రైతు తన వ్యవసాయ  క్షేత్రంలో  బండారి వెంకట్ రాజు అనే రైతు ఆయిల్ ఫామ్ చెట్లు నాటడం జరిగింది  . ముఖ్య అతిథిగా ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి.  మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు  ఎక్కటీ రఘుపాల్ రెడ్డి. ఐల్ ఫామ్ చెట్లను నాటారు. వారు మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వ అందిస్తున్న సబ్సిడీ ఆయిల్ ఫామ్  చెట్లను రైతులు ఈ అవకాశాన్ని  సద్వినియోగం చేసుకోవాలని వారు చెప్పారు.  ఈ కార్యక్రమంలో  కామిడీ శ్రీనివాస్ రెడ్డి. ఏ ఈ ఓ  స్రవంతి. హార్టికల్చర్ అధికారి ఐలయ్య. గ్రామ వ్యవసాయ రైతులు చాడ రాజేందర్ రెడ్డి. కనివేనా తిరుపతి. నాంపల్లి కుమారస్వామి. పల్లెవేనా కుమార్ తో పాటు తదితరులు  పాల్గొన్నారు.