వాన్‌పిక్‌ భూముల్లో దుక్కిన దున్నిర రైతులు

చినగంజాం:ప్రకాశం జిల్లాల్లో ఐదు రోజుల క్రితం వాన్‌పిక్‌ భూములు స్వాధీనం చేసుకున్న రైతులు సోమవారం ట్రాక్టర్లతో దుక్కులు దున్నారు.పెదగంజాం సర్వె నంబర్‌ 1700లో గట్లు వేసి పనులు చేపట్టారు.ఈ కార్యక్రమంలో పెదగంజాం దళితవాడ యానాది కాలనీకి చెందిన సుమారు వంద మంది రైతులు పాల్గోన్నారు.