వికారాబాద్ జిల్లాలో ప్రారంభమైన ఉపాద్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ 

జిల్లాలోని 18పోలింగ్ కేంద్రాల్లో  1890 మంది ఓటర్లు హక్కును వినియోగించుకొనున్న ఉపాధ్యాయులువికారాబాద్ జనంసాక్షి మార్చ్ 13 వికారాబాద్ జిల్లా కేంద్రంలోని 571 మంది ఓటర్లకు గాను రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన అదికారులు అత్యధికంగా వికారాబాద్ మండలం 571మంది అత్యల్పంగా బంట్వారం మండలం 16మంది ఓటర్లుఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కోనసాగనున్న పోలింగ్అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహణ.