విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
తహసిల్దార్ సరిత
లోకేశ్వరం (జనం సాక్షి) మండలంలోని ఆయ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యుత్ తో పాటు పౌష్టికరమైన ఆహారాన్ని అందించాలని తాసిల్దార్ సరిత అన్నారు మంగళవారం రోజున లోకేశ్వరం ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పనితీరును పరిశీలించారు ఇటీవల ఆయా గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అయిన నేపథ్యంలో కలెక్టర్ గారి ఆదేశానుసారం అన్ని పాఠశాలలను సందర్శించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు రోజువారి మెను ప్రకారం భోజనం అందించినట్లయితే శాఖ పరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు ఈమె వెంట నాయబ్ తహసిల్దార్ అశోక్ తదితరులున్నారు