విద్యార్థులు తల్లిదండ్రుల మంచి పేరు తీసుకురావాలి
విద్యార్థులు తల్లిదండ్రుల మంచి పేరు తీసుకురావాలి-సర్పంచ్ భూక్య గోవింద నాయక్మల్లాపూర్ మార్చి:28 (జనం సాక్షి) విద్యార్థులు చదువులలో తల్లిదండ్రుల కు మంచి పేరు తీసుకురావాలని మంగళవారం మండలంలోని సిర్పూర్ గ్రామంలో ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల కు 9వ తరగతి విద్యార్థులు ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో సర్పంచ్ బుక్క గోవింద నాయక్ అన్నారు. అలాగే మంచి చదువులు చదివి మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.