విద్యుత్‌ కేంద్రం పనులను అడ్డుకున్న అఖిలపక్షం

విజయనగరం జిల్లా కోటిపాలెంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం పనులను అఖిలపక్షం నేతలు అడ్డుకున్నారు. వారిని పోలిసులు అదుపులోకి తీసుకున్నారు.