విద్యుత్‌ శాఖ ఏఈ ఇంట్లో చోరీ

మొగల్తూరు:విద్యుత్‌ శాఖ ఏఈ ఇంట్లో చోరీ జరిగిన ఘటన మొగల్తురులో చోటుచేసుకుంది.నిన్న రాత్రి ఏఈ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు 23కాసుల బంగారు అభరణాలు, ద్విచక్రవాహనాన్ని దోచుకెళ్లారు. బాదితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.