విమాన సర్వీస్‌లకు అంతరాయం

ఢిల్లీ:భారీ వర్షం కారణంగా పలు అంతర్జాతీయ విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతోంది. 4 విమాన సర్వీసులను రద్దు చేయగా మరో 6 విమానాలను అధికారులు దారి మళ్లించారు. 8 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తాయి.