వివాహ విందుకు హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రజాప్రతినిధులు
మోమిన్ పేట మార్చి 17 జనం సాక్షి
శుక్రవారం నగరంలోని మొయినాబాద్ సమీపంలో గల జె పి ఎల్ కన్వెన్షన్ హాల్ లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, సర్పంచుల సంఘం అధ్యక్షులు, ప్రస్తుత చిమల్ దరి సర్పంచ్ నరసింహారెడ్డి సోదరుని కుమార్తె వివాహానికి హాజరై, శుభాకాంక్షలు తెలియజేసిన, వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్ తోపాటు మార్కెట్ కమిటీ చైర్మన్ పటేల్ శ్రీకాంత్ గౌడ్ మోమిన్ పేట మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి కోటిపల్లి సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ కోటపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దశరథ్ గౌడ్ మోమిన్పేట్ కోట్పల్లి మండల పార్టీ అధ్యక్షులు డబ్బాని వెంకట్ సుందరి అనిల్ బంటారం పిఎసిఎస్ చైర్మన్ రామచంద్రారెడ్డి వికారాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు కమల్ రెడ్డి మోమిన్ పేట పిఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి వికారాబాద్ కౌన్సిలర్లు అనంతరెడ్డి ప్రభాకర్ రెడ్డి మర్పల్లి బి ఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి నియోజకవర్గంలోని సర్పంచులు ఎంపిటిసి సభ్యులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు