విశాఖలో పోలీసులకు మావోయిస్టులకు మద్య ఎదురుకాల్పులు

విశాఖ:జీకేవీది మండలం ఎర్రచెరువు వద్ద పోలీసులకు,మావోయిస్టులకు మద్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి,ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టులకు గాయాలైనట్లు సమాచారం.కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.