విశాఖలో మావోయిస్టు అరెస్ట్‌

విశాఖ : మావోయిస్టుపార్టీ గాలికొండ దళసభ్యుడు సుబ్బారావును విశాఖ జీకే వీధి పోలీసులు అరెస్ట్‌చేశారు. సుబ్బారావు పలుకేసుల్లో నిందితుడిగా ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.

తాజావార్తలు