విశాఖ జిల్లాలో విజృంభించిన అతిసారం : రెండ్రోజుల్లో ముగ్గురి మృతి
హుకుంపేట : విశాఖ జిల్లా హుకుంపేట మండలం అల్లంపుట్ గ్రామంలో అతిసారం విజృంభిస్తోంది. గడచిన రెండు రోజుల్లో అతిసారంతో ముగ్గురు గ్రామస్తులు మృతిచెందారు. మరో 16 మంది తీవ్ర స్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.