విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ముందు సీపీఐ ధర్నా

విశాఖ :స్టీల్‌ప్లాంట్‌ ముందు భద్రత కరువైందని ఆరోపిస్తూ నేతలు  ధర్నాకు దిగారు. కార్మికులకు భద్రత కన్పించాలని డిమాండ్‌ చుస్తూ స్టీల్‌ప్లాంట్‌ ఎదుట అందోళనకు దిగారు. దీంతో పోలిసులు రంగప్రవేశం చేసి అందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.