విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడిను సన్మానించిన జువ్వాడి

మెట్పల్లి, మార్చి 27, జనంసాక్షి :
మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామ విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన ఇల్లెందుల రాజు కు శుభాకాంక్షలు తెలియజేసి, ఘనంగా శాలువాతో సన్మానించిన టిపిసిసి, (కోరుట్ల నియోజకవర్గ) నాయకులు జువ్వాడి కృష్ణారావు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందు ముందు మరెన్నో ఉన్నత పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో క్యాతము రాజం, అందె మారుతి బాపూజీ,బెజ్జారపు శ్రీనివాస్. తుపాకుల బాజన్న,శ్రీరాముల అమరేందర్. మ్యకల నర్శయ్య భాస్కర్ ,మహిపాల్ రెడ్డి ,వాసం అజయ్ , కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు