వీధి కుక్కల స్వైర విరాహం….వీధి కుక్కల స్వైర విరాహం….
చిలప్ చేడ్/మర్చి/జనంసాక్షి :- వీధి కుక్కల స్వైర విరాహంతో ఉలిక్కిపడ్డ విద్యార్థులు మండల పరిధిలోని చండూరు గ్రామంలో వీధి కుక్కల సంచారం చేయడంతో గాయపడిన విద్యార్థులు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల పరిసరాల్లో గత మూడు రోజుల క్రితం ఒక విద్యార్థికి వీధి కుక్కలు వెంబడించి గాయపరచడం జరిగింది అలాగే ఈరోజు కూడా ఇద్దరు విద్యార్థులకు వెంబడించి వీధుల గుండా వెళ్ళిన వెంబడించి కాటు వేసిన వీధి కుక్కలు వీధి కుక్కల భయానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురై పాఠశాలకు వెళ్లాలన్న విద్యార్థులు వీధి కుక్కలకు భయపడి వణికిపోతున్నారని ఉదయం లేచి స్కూల్ కు వెళ్ళమంటే వీధి కుక్కల భయానికి పాఠశాలకు వెళ్లలేకపోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో ఉన్నటువంటి వీధి కుక్కలను త్వరగా హతమార్చి గ్రామంలోని ప్రజలకు విద్యార్థులకు ప్రాణాపాయాన్ని కాపాడాలని అన్నారు వీధి కుక్కల గురించి పలుమార్లు గ్రామ ప్రజా ప్రతినిధులకు తెలియజేసిన పట్టించుకునే నాధులు లేరని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా వీధి కుక్కల బారిన తమను కాపాడాలని అన్నారు