వృత్తి విద్యా శిక్షణ కేంద్రం ప్రారంభం

మామిళ్లగూడెం: గాంధీనగర్‌లో లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్నేహ వృత్తి శిక్షణ కేంద్రాన్ని ఖమ్మం పురపాలక సంఘం కమీషనర్‌ శ్రీనివాస్‌ భార్య లావాణ్య ప్రారంభించారు. లయన్స్‌క్లబ్‌ ప్రతినిథులు పాల్గొన్నారు.