వైఎస్‌ జయంతి వేడుకల్లో పాల్గోన్న విజయమ్మ

కడప: దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి జయంతి వేడుకల్లో వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, జగన్‌ సోదరి షర్మాల, ఆయన సతీమణి భారతిరెడ్డి ఇడుపుల పాయలోని వైఎస్‌ఆర్‌ సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు విజయమ్మ, షర్మిలలు రక్తాదానం చేశారు.