వైయస్సార్సీపి షర్మిల అక్రమంగా అరెస్ట్
వైఎస్ఆర్ సిపి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కరకాల రమేష్
భువనగిరి టౌన్ (జనం సాక్షి)”—
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు
వైయస్ షర్మిల అక్రమ అరెస్టు తీవ్రంగా ఖండిస్తున్నాం ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కరకాల రమేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
తెలంగాణ ప్రజా ప్రస్థాన పాదయాత్ర చూసి ఓర్వలేక ప్రభుత్వము కుట్రాలతో అక్రమంగా అరెస్టు చేస్తున్నారుఆమె తెలంగాణ కు వచ్చినప్పుడుతెలంగాణ వ్యాప్తంగాప్రజా ప్రస్థాన పాదయాత్ర చేస్తున్న కొద్దిగాఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత తనయ బిడ్డ రాజశేఖర్ రెడ్డి గారి
వైయస్ షర్మిలప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్న కొద్దిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంమంత్రులు ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి
వైఎస్ షర్మిల అక్కఉస్మానియా హాస్పిటల్ వెళ్లడానికి ప్రయత్నిస్తుంటే
అక్రమంగా వైఎస్ షర్మిలఅరెస్టు చేస్తున్నారుఅక్రమ అరెస్టును వైఎస్ఆర్సిపి జిల్లా నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు