శ్రీకృష్ణ ఆలయంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు
శుక్రవారం నల్లకుంట గ్రామంలో శ్రీకృష్ణ ఆలయంలో గత తొమ్మిది రోజులుగా పూజలు అందుకుంటున్న గణనాధుని అత్యంత అంగరంగ వైభవంగా భక్తులు మరియు గ్రామ పెద్దలు గుడి కమిటీ చైర్మన్మందల మధుకర్ రెడ్డిమండల వెంకటరమణ రెడ్డి విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు విగ్నేష్ నేను నవరాత్రి లో భాగంగా ప్రత్యేకమైన అన్నదానం పెద్ద ఎత్తున నిర్వహించారు పూజలో భాగంగా ఊరు అందరికీ మంచి జరగాలని గ్రామ పెద్దలు అయినటువంటి మధుకర్ రెడ్డి వెంకటరమణా రెడ్డి గ్రామంలో ప్రతి ఒక్కరు అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు వెంకటాపురం మండలం నల్ల గుంట గ్రామం శ్రీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గ్రామ పెద్ద ఈ కార్యక్రమంలో గుడి కమిటీ చైర్మన్ మందల మధుకర్ రెడ్డి, మందల వెంకటరమణ రెడ్డి, కొమురవెల్లి రమేష్, పెన్ రెడ్డి సంజీవరెడ్డి, పెన్ రెడ్డి భూమిరెడ్డి, చల్లపల్లి సతీష్, మందల ప్రభాకర్ రెడ్డి, గట్టు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.