శ్రీరామనవమి వేడుకల్లో గోలి మోహన్

 రామనవమి వేడుకల్లో గోలి మోహన్శ్రీ
వేములవాడ మార్చి 30 (జనంసాక్షి)వేములవాడ నియోజకవర్గం కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామంలో  శ్రీరామనవమి వేడుకలు పురస్కరించుకొని హాజరైన డాక్టర్ గోలి మోహన్ మాట్లాడుతూగ్రామంలోని యువత ఉన్నత విద్యలు అభ్యసించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని గ్రామంలో ఎటువంటి కష్టం వచ్చిన నా వంతు సహకారం ఉంటుందని తెలిపారు.అనంతరం గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ అన్నదానానికి సహకరించిన డాక్టర్ గోలి మోహన్ ను శాలువతో సత్కరించి   కృతజ్ఞతలు తెలిపారు.