శ్రీవారిని దర్శించుకున్న రాజశేఖర్‌, జీవిత

తిరుమల: సినీ నటులు రాజశేఖర్‌, జీవిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం జీవిత మీడియాతో మాట్లాడుతూ తాము మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నామని చెప్పారు.