సడక్‌ బంద్‌ నేపథ్యంలో పలువురి అరెస్టు

సంగారెడ్డి అర్బన్‌: సడక్‌బంద్‌ నేపథ్యంలో పలువురిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేస్తున్నారు.