సర్టిఫికెట్ల పంపిణీ

నారాయణఖేడ్‌:ఖేడ్‌లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా,నాబార్డు, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా మహిళలకు ఇస్తున్న కుట్టు శిక్షణను పూర్తి చేసుకున్న మూడో బ్యాచ్‌కు ఈ నెల 13న శిక్షణ ఖేడ్‌లోని శిక్షణ కేంద్రంలో సర్టిఫికెట్లను ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శిక్షణకు సంబంధించిన జిల్లా డైరెక్టర్‌ చంద్రమోహన్‌ పేర్కొన్నారు.స్థానిక ఎమ్మెల్యే కిష్టారెడ్డి తన చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు..అదే రోజున నాలుగో బ్యాచికి  శిక్షణ ప్రారంభమవుతుందన్నారు.