సింహాద్రి ఎన్టీపీసీలో సాకేంతిక లోపం

విశాఖ:సింహాద్రి ఎన్టీపీసీ 3వ యూనిట్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.