సీఎంతో సమావేశమైన బోత్స

హైదరాబాద్‌:  ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డిని క్యాంపు అఫిస్‌లో పీసీసీ అధ్యక్షుడు బోత్స సత్యనారయణ, విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌, రాజ్యసభ్యులు పాల్వాయి గోవర్థన్‌ రెడ్డి సీఎంను కలసి ఉప ఎన్నికల ఫలితాలు తాజ రాజకీయ పరిణామాలపై చర్చించారు.