సీఎం ను కలిసిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు  కలిశారు. ఈసందర్భంగా సీఎంతో సింగరేణి సమస్యలపై ఎమ్మెల్యేలు చర్చించారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలని సీఎంకు వారు విజ్ఞప్తి చేశారు.