సీఎం ను కలిసిన హోంమంత్రి సబిత

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తో ఈ ఉదయం హోం మంత్రి సబితాఇంద్ర రెడ్డి క్యాంపు కార్యలయంలో సమావేశమయ్యారు. వీరి భేటిలో రాష్ట్రంలో నెల కొన్న శాంతి భద్రతల విషయం చర్చించినట్లు సమాచారం