సీఎం రాష్ట్రాన్ని స్మషానాంధ్రప్రదేశ్గా మార్చాడు:రేవంత్రడ్డి
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని స్మషానాంధ్రప్రదేశ్గా మార్చాడని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి విమర్శించాడు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు కేవలం ప్రకటనలకే పరిమితం అయినాయని ప్రజల్లోకి మాత్రం వేళ్ళలేదని ఎద్దేవ చేశారు. ఎస్సీ, ఎస్టీ ప్రజలకు ఇందిరజలప్రభ నిర్వీర్యం అయిందని అన్నారు