సీబీఐ కోర్టుకు జగన్‌ తరలింపు

హైదరాబాద్‌:జగన్‌ రిమాండ్‌ గడువు నేటితో ముగియడంతో ఆయనను ఈరోజు చంచల్‌గూడ్‌ జైలు నుంచి నాంపల్లి సీబీఐ కోర్టుకు తరలించారు.ఎన్‌-1 సెక్యూరిటీ మధ్య జగన్‌ను సీబీఐ కోర్టుకు తరలించారు. జగన్‌ తల్లి వైఎస్‌ విజయమ్మ, భార్య భారతి.సోదరి షర్మిల నాంపల్లి సీబీఐ కోర్టుకు వచ్చారు.