సీబీఐ కోర్టుకు హాజరైన ధర్మాన

హైదరాబాద్‌: మంత్రి ధర్మాన ప్రసాదరావు సీబీఐ కోర్టుకు ఈ ఉదయం హాజరయ్యారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో మంత్రి ప్రాసిక్యూషన్‌కు అవసరం లేదన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది.