సుప్రీం కోర్టును ఆశ్రయించిన మహ్మద్‌ పహిల్వాన్‌

ఢిల్లీ:ఎమ్మెల్యే అక్బరుద్దిన్‌ ఒవైసీ పై హత్యయత్నం చేసిన మహ్మద్‌ పహిల్వాన్‌ నిందితునిగ జైల్లో ఉన్నాడు. బెయిల్‌ కోసం సుప్రిం కోర్టును ఆశ్రయించాడు. సుప్రిం కోర్టు మూడు రోజుల్లోగ రాష్ట్ర ప్రభుత్వం సమాదానం ఇవ్వాలని సుప్రిం ఆదేశించింది.