సెంచరీ చేజార్చుకున్న ధోని

నాగ్‌పూర్‌ : భారత సారధి ధోని ఒక్క పరుగు తేడాతో సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగులు సాధించిన ధోని రనౌట్‌ అయ్యాడు. దీంతో భారత జట్టు స్కోరు 295 వద్ద ఏడో వికెట్‌ కోల్పోయింది.