సోమవారం నాడు వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

వికారాబాద్ జనం సాక్షి ఫిబ్రవరి 27
వికారాబాద్ పట్టణ కేంద్రంలోని ఎన్నెపల్లిలో నిర్వహించిన NIPPON PAINT INDIA Activites (కార్పొరేట్ సోషల్ సర్వీస్ బాధ్యత) కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు.