స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంలో మృతుల సంఖ్య 11 మంది

`విశాఖపట్నం : స్టీల్‌ ప్లాంట్‌ లో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య ఈ రోజుకు 11కు చేరుకుంది. కేజీహెచ్‌ మార్చురీలో మృతదేహలకు పోస్టుమార్టం చేశారు. అనంతరం మృత దేహలను కుటుంబసభ్యులకు అప్పగించడం జరుగుతుంది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు ఘంటా శ్రీనివాసరావు, బాలరాజు, ఇతర ఎమ్మెలేలు మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు.