స్పీకర్‌ పోడియం వద్ద తెరాస ఆందోళన

హైదరాబాద్‌: తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్‌  చేస్తూ తెరాస సభ్యులు రెండో రోజు కూడా శాసనసభలో ఆందోళనకు దిగారు. ఈ రోజు సమావేశాలలొ ప్రారంభం కాగానే స్పీకర్‌ పోడియం వద్దకు చేరిన సభ్యులు నిరసనకు దిగారు. తెలంగాణపై వెంటనే తీర్మానంచేయాలంటూ పట్టుబట్టారు.