స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీసుల విస్తృత తనిఖీలు

హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు దాడులు పాల్పడనున్నారనే నిఘా వర్గాల హెచ్చరికల నేపదధ్యంలో హైదరాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. జంటనగరాల్లోని రద్దీ ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.