స్వీడన్‌లో చిక్కుకున్న రాష్ట్ర వెటరన్‌ క్రీడాకారులు

హైదరాబాద్‌:రాష్ట్రానికి చెందిన 60 మంది వెటరన్‌ క్రీడాకారులు క్రీడల్లో పాల్గొనడానకి స్వీడన్‌ వెళ్లి ట్రావెల్స్‌ చేతిలో మోసపొయి అక్కడే చిక్కుకుసొయినట్లు సమాచారం హోటల్‌ బిల్లు చెల్లించడానికి వారి దగ్గర డబ్బు లేకపోవడంతో హోటల్‌ యాజమాన్యం బయటకు పంపించింది స్వీడన్‌నుంచి వెనక్కి ఎలా రావాలో దిక్కు తోచని స్థితిలో వారు అల్లాడుతున్నట్లు రాష్ట్రానికి సమాచారం అందింది.ముంబయికి చెందిన అక్బర్‌ ట్రావెల్స్‌ ద్వారా ఈనెల 23న వారు స్వీడన్‌ బయల్ధేరివెళారు.17 మంది సచివాలయ ఉద్యోగులున్నట్లు తెలిసింది.