హనుమాన్ మందిర్లో ద్వజస్తంభ ప్రతిష్టపన కార్యక్రమం 

హనుమాన్ మందిర్లో ద్వజస్తంభ ప్రతిష్టపన కార్యక్రమం
జనం సాక్షి (చింతలమనేపల్లి )
చింతలమనేపల్లి మండలంలోని బాబాసాగర్ లోని హనుమాన్ మందిర్ లో ధ్వజస్తంభ  ధన్యవాసన కార్యక్రమం ఆంగరంగ వైభావంగా నిర్వహించడం జరింగింది ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ కత్తేర్ల సుశీల మల్లేష్ గ్రామ పెద్దలు, అంజన్న స్వాముల భక్త బృందం మరియు భక్తులు పాల్గొన్నారు