హాకీలో భారత్‌ ఓటమి

లండన్‌: లండన్‌ ఒలింపిక్స్‌లో భారత పురుషుల హకీ విభాగంలో భారత్‌ జట్టు వరుసగా రెండోసారి ఓటమి పాలయింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-1 గోల్స్‌ తేడాతో ఓడిపోయింది. మొదటి మ్యాచ్‌లో నెదర్లాండ్‌తో అపజయం పాలయిన సంగతి తెలిసిందే.