హిందుజా ధర్మల్‌ ప్లాంట్‌లో కార్మికుడి హత్య

విశాఖపట్నం: గాజువాకలోని హిందుజా ధర్మల్‌ ప్లాంట్‌లో ఉత్తర భారతదేశానికి చెందిన కార్మికుడు హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు అతన్ని హత్య చేశారు.