హిందూ మాజీ సంపాదకుడు కస్తూరీ కన్నుమూత

చెన్నై: ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ హిందూ’ మాజీ సంపాదకుడు జి. కస్తూరీ (87) కన్నుమూశారు. చెన్నైలోని కస్తూరిరంగా రోడ్‌లోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. హిందూ పత్రిక అభివృద్ధిలో కస్తూరీ కీలక పాత్ర పోషించారు. ఆయన మృతిపట్ల మాజీ సంపాదకులు ఎస్‌, రామ్‌ తదితరులు సంతాపం ప్రకటించారు.