హుక్కా కేంద్రాల పై నిఘా: పోలీస్‌ కమిషనర్‌

హైదరాబాద్‌ :హైదరాబాద్‌ లో పబ్‌లు, హుక్కా కేంద్రాలపై నిఘా పెట్టినట్లు నగరపోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ వెల్లడించారు. నిబంధనలను ఉల్లంఘించిన కొన్ని హుక్కాకేంద్రాలను సీజ్‌ చేసినట్టు తెలిపారు. మైనర్లను అనుమతిస్తున్న హుక్కాకేంద్రాల పై కఠిన చర్చలు తీసుకుంటున్నట్టు కమిషనర్‌ చెప్పారు.