హైదరాబాద్‌కు చేరుకున్న సచిన్‌, సెహ్వాగ్‌, గంభీర్‌

హైదరాబాద్‌: ఈనెల 23న ఉప్పల్‌స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు మ్యాచ్‌ కోసం భారత క్రికెటర్లు సచిన్‌, సెహ్వాగ్‌, గంభీర్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో వీరికి అభిమానులు ఘన స్వాగతం పలికారు.