హైదరాబాద్‌లో ఇద్దరు పిల్లల అపహరణ
హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ ప్రాంతం చిల్కానగర్‌లో ఇద్దరు చిన్నారులను గుర్తు తెలియని మహిళ అపహరించింది. వీరి వద్ద వున్న వెండిపట్టాలను తీసుకొని మేడిపల్లి పోలీసుస్టేషన్ వద్ద వదలిపెట్టివెళ్లిపోయింది.