హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

హైదరాబాద్‌: నగరంలో ఆదివారం ఉదయం పలుచోట్ల వర్షం కురిసింది. ఖైరతాబాద్‌, కూకట్‌పల్లి, ఉప్పల్‌, హైదర్‌నగర్‌, మూసాపేట, నిజాంపేటలో వర్షంతో ప్రధాన రహదారులు తడిసిముద్దయ్యాయి.