హైదరాబాద్‌, బయలుదేరనున్న మంత్రి ధర్మాన

శ్రీకాకుళం, జనంసాక్షి: మంత్రి ధర్మాన ప్రాసాదరావు ఈ మధాహ్నం హైదరాబాద్‌ బయలుదేరనున్నారు. వీలైనంత త్వరగా హైదరాబాద్‌కు వచ్చి తనకు కలుసుకోవాలని ముఖ్యమంత్రి సూచించిన నేపథ్యంలో జిల్లాలో రేపటి  కార్యక్రమాలను ధర్మాన రద్దు చేసుకున్నారు.