హైనెకెన్‌ టైటిల్‌ను గెలుచుకున్న ఫెర్రర్‌

ఆక్లాండ్‌: హైనెకెన్‌ ఓపెన్‌ బ్యాండ్మింటన్‌ టైటిల్‌ను టాప్‌ సీడ్‌ ఆటగాడు డేవిడ్‌ ఫెర్రర్‌ గెలుచుకున్నాడు. శనివారం  జరిగిన ఫైనల్‌లో జెర్మనీ ఆటగాడు ఫిలివ్‌పై 7-6, 6-1 తేడాతో విజయం సాధించారు. ఈ విజయంతో నాలుగోసారి టైటిల్‌ను గెలిచి ఆస్ట్రేలియా ఆటగాడు రాయ్‌ ఎమర్సన్‌ రికార్డును చేరుకున్నాడు.