హోంమంత్రిని కలిసిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌ , మార్చి 20 హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డితో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బుధవారం ఉదయం భేటి అయ్యారు. ఈనెల 21న నిర్వహించనున్న సడక్‌బంద్‌కు అనుమతివ్వాలని ఈ సందర్భంగా వారు హోంమంత్రిని కోరారు.